ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమకు మించి విలువైనది మరొకటి ఉండదు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవడంలో అమ్మనాన్నలకి మించిన వారు ఉండరు. వారు ఎన్నో కష్టాలు పడుతూ, సకల సుఖాలు వద్దులుకోని బిడ్డల ఆనందం కోసమే తాపత్రయ పడుతుంటారు. తాము పస్తులు ఉంటూ బిడ్డలకు కడుపు నిండా అన్నం పెడుతుంటారు. ఇలా తమను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ తండ్రి 30 ఏళ్లు సింగరేణిలో పనిచేసి కుమారుడి కోసం ముందస్తు […]
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సింగరేణి గని పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. శ్రీరాంపూర్ సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైకప్పు కూలి విధులు నిర్వర్తిస్తున్న కార్మికులపై పడింది. మొదటి షిఫ్టు లోభాగంగా మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మైన్ లో బొగ్గు వెలికి తీస్తుండగా ఒక్కసారిగా పై కప్పు కూలి బొగ్గు పెల్లలు మీదపడ్డాయి. దీంతో బొగ్గు పెల్లల కింద చిక్కుకున్న ఇద్దరు […]