గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి యూనిఫాం, 4జీ సిమ్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు ఒక్కోకరికి మూడు జతల యూనిఫాంను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గాల వారిగా యూనిఫాం క్లాత్ ను సరఫరా చేసే బాధ్యతలను రెండు సంస్థలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు 4జీ సిమ్ కార్డులు అందించేందుకు 4 నెట్ వర్క్ లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
డిపార్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ తాజాగా ఇచ్చిన ఆర్డర్ టాకాఫ్ ది టౌన్ గా మారింది. మీ ఆధార్ పై ఎక్కువ సిమ్లు ఉంటే డిసెంబరు 20 తర్వాత పనిచేయవంటూ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 20లోపు టెలికామ్ డిపార్మెంట్ సూచనల మేరకు రీ వెరిఫై చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. ఆ ఆదేశాల ప్రకారం ఒక ఆధార్ పై గరిష్ఠంగా 9 సిమ్ లు మాత్రమే ఉండాలి. జమ్ముకశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 6 సిమ్లు మాత్రమే […]
తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా అనుమానస్పద వ్యక్తిని అరెస్ట్ చేస్తే భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బందికి జున్వే చిక్కాడు. కొద్ది రోజుల కిందటే అతడి వ్యాపార భాగస్వామి సన్ జైంగ్‌ని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే సాధారణ పౌరుడు కాదని అతను నిఘా సంస్థ తరపున మన దేశంలో పదేళ్లకు పైగా గూఢచారిగా […]