2022 టీ20 ప్రపంచ కప్ లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. దాంతో దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు ఒక రోజు ముందుగానే మెుదలైయ్యాయి. యావత్ భారతదేశం.. టీమిండియా ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురాలు జరుపుకుంది. కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం కనీసం కేక్ కూడా కట్ చేయలేదని సమాచారం. ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన యువ ఆటగాళ్లకు.. టీమిండియా కోచ్ ద్రవిడ్ తో పాటు కెప్టెన్ […]
అజింక్య రహానే.. ఒక క్రికెటర్ గానే కాకుండా అతనికి వ్యక్తిగతంగానూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దూకుడు మొత్తం ఆటలో మాత్రమే చూపిస్తూ.. ఎంతో సౌమ్యంగా, హుందాగా ప్రవర్తించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే అజింక్య రహానే కెరీర్ లో కొన్ని మర్చిపోలేని సంఘటనల గురించి మరోసారి నెమరు వేసుకున్నారు. ఆ సంఘటనల్లో తాను ఎలా స్పందించింది? ఎంతలా బాధపడింది అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఒకటి సిడ్నీ టెస్టులో మహ్మద్ సిరాజ్ పై జాత్యాంహకార వ్యాఖ్యలు, రెండు […]