ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించారు. ఒకటీ రెండు సినిమాలు సక్సెస్ తర్వాత తిరిగి బాలీవుడ్ కి పయణమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ నిక్కి తంబోలి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించింది. తెలుగు లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. తాజాగా ఈ అమ్మడు తనపై వస్తున్న ట్రోలింగ్స్ పై కన్నీరు పెట్టుకుంది. ఇటీవల పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా […]
పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలాను దారుణంగా కాల్చి చంపారు దుండగులు. మూసేవాలా జీపులు వెళ్తుండాగా అకస్మాత్తుగా రౌండప్ చేసిన దుండగులు ఆయనపై ఇరవై రౌండ్ల కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దారుణమైన ఘటన మాన్సా జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో 424 మందికి పోలీస్ సెక్యూరిటీ రద్దు చేయగా అందులో మూసే వాలా కూడా ఒకరు ఉన్నారు. విచిత్రం […]