సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి అభిమానులకు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అదీగాక ముప్పై ఏళ్ళు దాటాక అభిమాన సినీతారలు ఎప్పుడెప్పుడు పెళ్లి కబురు చెబుతారా అని ఎదురు చూస్తుంటారు. అయితే.. లాక్ డౌన్ సమయం నుండి ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా అందరు స్టార్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. కొంతమంది ప్రేమలో ఉన్నారు.. మరికొందరు సహనటులతో డేటింగ్ చేస్తూ ఊరిస్తున్నారు. కొన్ని జంటలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాయంటూ […]
సినిమా అనేది కల్పితం. కొన్నిసార్లు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానూ చిత్రాలు తీస్తుంటారు. కమర్షియల్ మూవీస్ తీసేటప్పుడు పెద్దగా సమస్య ఉండదు గానీ.. మనకు తెలిసిన, విన్న పాత్రలను పెట్టి తీస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రేక్షకుల్లో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా సరే మొదటికే మోసం వచ్చేస్తుంది. తెలుగు సినిమాల విషయంలో ఇలా అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలా జరగడంతో స్టార్ హీరోల ఇద్దరిపై కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
సినీ ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు ప్రేమలో పడటం.. కొంతకాలానికి బ్రేకప్ చెప్పుకోవడం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. కొత్తగా మొదలైన ప్రేమజంటల నుండి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సెలెబ్రిటీల వరకు అందరూ బ్రేకప్ చెప్పుకోవడం.. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడం మాముల్ అయిపోయింది. అంతెందుకు ఈరోజుల్లో విడాకులు సైతం సోషల్ మీడియా పోస్ట్ ద్వారానే ప్రకటించేస్తున్నారు. ఇక తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ కపుల్ తమ ప్రేమకు బ్రేకప్ […]