భర్త కోసం భార్య పడిన ఆవేదన ముగిసింది. తండ్రి కోసం ఓ పాప పడిన తపన నేటితో తెరపడింది. అక్రమంగా, అన్యాయంగా తన తండ్రిని అరెస్టు చేయగా.. అతడి కోసం ఆ పాప చిన్నపాటి పోరాటమే చేసింది. హక్కుల అంటేనే సరిగ్గా తెలియని వయసులో తన తండ్రికి దక్కాల్సిన హక్కుల గురించి మాట్లాడి దేశమంతా ఆశ్చర్య పరిచేలా చేసింది. రెండేళ్ల తర్వాత జైలు గోడల నుండి బయట పడిన తండ్రి కోసం పాప ఎదురు చూస్తోంది. ఆ […]
Siddique Kappan: ఆగస్టు 15.. దేశ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కేరళకు చెందిన ఓ చిన్నారి తన తండ్రిపై ప్రసంగం చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు అయిన తన తండ్రి అరెస్టయి ఉత్తర ప్రదేశ్ జైల్లో ఉన్నాడని ఆ పాప ఆవేదన చెందింది. తండ్రిని చూడాలంటూ కంటతడి పెట్టుకుంది. అంతేకాదు! ‘‘స్వాతంత్రం, సామాన్యుల హక్కుల’’పై చక్కటి ఉపన్యాసం ఇచ్చింది. చిన్నారి ప్రసంగం వీడియో దేశ వ్యాప్తంగా వైరల్గా మారింది. అందరూ ఆ పాపపై ప్రశంసలు కురిపించారు. ఆమె […]