తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా నడుస్తున్నకామెడీ షో జబర్దస్త్. ఎన్నిషోలు వచ్చినా, దీని క్రేజే వేరు. ఏ క్షణాన మల్లెమాల ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిందో కానీ.. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పుడంటే ఈ షో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చిన తొలి నాళ్లలోనే సక్సెస్ సాధించిందీ అంటే దాని కారణం జడ్జీలు నాగబాబు, రోజాలనే చెప్పవచ్చు. వీరి కాంబో కూడా ఈ షోను పండించింది. కానీ ఈ షో […]
Shyam Prasad Reddy: సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్.. ‘జబర్థస్త్ షో’ అంటే ఒకప్పుడు ఈ ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. కేవలం వారి స్కిట్లు చూడటం కోసం మాత్రమే మొత్తం షో చూసే వాళ్లు కొందరు. రీల్ మీద, రియల్ గానూ వారి స్నేహానికి ముచ్చట పడిపోయేవారు. కానీ, తర్వాతి కాలంలో వేరు వేరు కారణాల వల్ల సుధీర్, శ్రీను ‘జబర్థస్త్ ’షోను వీడారు. ప్రస్తుతం రామ్ ప్రసాద్ మాత్రమే షోలో ఉన్నాడు. తన మిత్రులు […]