సాధారణంగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చాలా మంది తనయులకు ఉంటుంది. అయితే అలా వారసత్వాన్ని కొనసాగించి విజయవంతమైన కొడుకులు మాత్రం చాలా తక్కువ మందే అనిచెప్పొచ్చు. అలా విజయవంతమైన కొడుకుగా నిరూపించుకుంటున్నాడు వెస్టిండీస్ దిగ్గజం చంద్రపాల్ కొడుకు టగైనారాయణ్ చంద్రపాల్. అతడి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్టులో పరుగుల వరద పారించాడు ఈ చోటా చంద్రపాల్. ఆడిన మూడో టెస్టులోనే డబుల్ సెంచరీ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి […]
శివ్‌నారాయణ్ చంద్రపాల్.. కళ్ల కింద తెల్లటి రంగు పూసుకుని, జిడ్డు బ్యాటింగ్‌తో విసుగుతెప్పించే ప్లేయర్‌గా మాత్రమే మనకు తెలుసు. కానీ.. గాయంతో రిటైర్డ్ హర్ట్ అయి.. బ్యాటర్లంతా అవుటైన వేళ, గెలుపు కోసం చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైనప్పుడు.. నొప్పితో వణుకుతున్న చేతితోనే వరుసగా మూడు బౌండరీలు కొట్టి మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ కూడా ఒకటుంది. ఆ ఒక్క ఇన్నింగ్స్ చూస్తే అతనికి క్రికెట్ పట్ల ఉన్న అంకితభావం, ప్రేమ అర్థం అవుతాయి. అసలు అతనో […]