గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఏర్పడి శివసేన అధికారం చేపట్టింది. ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా అధికారం పగ్గాలు చెపట్టారు. ఇంతకాలం సజావుగానే అధికార కూటమిని థాక్రే నడిపారు. అయితే తాజాగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కూటమిలోని శివ సేన పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వేరు కుంపటితో.. సంకీర్ణ ప్రభుత్వాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.. గుజరాత్ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన మరికొందరు ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేసినట్లు […]
గత కొంత కాలంగా రాజకీయ, సినీ ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. శివసేన పార్టీలో విషాదం చోటు చేసుకుంది. శివసేన ముఖ్యనేత.. ఎమ్మెల్యే రమేష్ లట్కే కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఇటీవల ఆయన తన స్నేహితుడిని కలిసేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు బుధవారం తీవ్ర గుండెపోటు రావడంతో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరబ్ తెలిపారు. లట్కే కుటుంబ సభ్యులతో పాటు భౌతిక కాయాన్ని భారత్ కి రప్పించే […]