ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఏడాది టాలీవుడ్ లో సినీ దిగ్గజాలు వరుసగా కన్నుమూశారు. తమ అభిమాన నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు.
నయనతార!.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ హీరోయిన్.. దాదాపు పదేళ్లుగా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామరస్ పాత్రలను మాత్రమే పోషించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రాల్లో నటించింది. తద్వారా నటిగా మంచి పేరును అందుకుంది. అయితే, పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఇక, కొంత కాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమాయణం సాగిస్తోన్న నయన్.. పెళ్లిపై […]