ఉదాహరణకు మీరు కారులో ఓ చోటుకి ప్రయాణం అవుతారు. మధ్యలో అనుకోని అవంతారాలు వచ్చి ఆలస్యం అవుతుంది. ఆ సమయంలో మీ కారు డ్రైవర్ ఆలస్యం గురించి బాధపడ్డా.. మిమ్మల్ని అక్కడే వదిలి వెళ్లడు. గమ్యస్థానానికి చేరుస్తాడు. అలా కాకుండా.. నేను ఈ టైం వరకే ఉంటాను అన్నాను.. మీరు లేట్ చేశారు. నాకు సంబంధం లేదని వెళ్లిపోడు కదా. కానీ ఓ చోట ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం అత్యవసర ల్యాండింగ్ […]
చైనాకు ఊహించని షాక్ తగిలింది. వివరాల్లోకి వెళ్తే చైనాలో డిస్ ప్లే తయారీ ప్లాంట్ ను నిర్మించాలని ప్రముఖ సంస్థ శాంసంగ్ నిర్ణయించింది. అయితే, ఆ ప్లాంట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలించాలని రీసెంట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో శాంసంగ్ సీఈవో కెన్ కాంగ్ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. 1996లో నోయిడాలో శాంసంగ్ తమ ఫ్యాక్టరీని ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ గెలాక్సీ ఎస్9, ఎస్9+, […]