వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ టోర్నీలో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయంలో గుంటూరుకు చెందిన షేక్ రషీద్(వైస్ కెప్టెన్) కీలక పాత్ర పోషించాడు. కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. తాజాగా ఈ యువ అతగాడికికు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ […]
వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్19 ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుని విశ్వవిజేతగా నిలిచింది. యష్ ధుల్ కెప్టెన్‌గా, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా టీమిండియా ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఈ అద్భుత విజయంలో తెలుగు తేజం షేక్ రషీద్ పాత్ర చాలా ఉంది. ప్రపంచ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రషీద్ కీలకమైన సెమీ ఫైనల్, ఫైనల్‌లలో అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ రెండు మ్యాచ్‌లలో […]