విజయ్ దేవరకొండ.. లైగర్ ఫలితం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇటీవలే లైగర్ సినిమా రిజల్ట్ గురించి కూడా స్పందించాడు. మేము ఆశించిన ఫలితం రాలేదు.. అంటూ రౌడీ బాయ్ ఎమోషనల్ అవ్వడం చూశాం. ప్రస్తుతం శివ నిర్వాణం దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఇంకా లైగర్ ఫలితం దగ్గరే ఉండిపోయారు. పూరీ- విజయ్ కాంబోలో వచ్చిన లైగర్ […]
సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. 26/11 ముంబై దాడుల్లో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘మేజర్’ చిత్రం జూన్ 3 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అందరి హృదయాలను […]