విజయ్ దేవరకొండ.. గత కొన్ని ఏళ్ల క్రితమే తెలుగు తెరకు పరిచయమై తన యాక్టింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ బంపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో విజయ్ రేంజ్ ఒక్కసారిగా మారింది. ఈ దెబ్బకు స్టార్ హీరోల లీస్టులోకి చేరుకున్నాడు రౌడీ హీరో విజయ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే..? సింగర్ షణ్ముఖ ప్రియకు తన లైగర్ సినిమాలో అవకాశం ఇస్తానని […]
టీవీ సింగింగ్ రియాలిటీ షోలలో ఇండియన్ ఐడల్ కు ప్రత్యేకస్థానం ఉంది. పేరుకి హిందిషో అయినా అక్కడ మన తెలుగుదనం పరిమళిస్తూనే ఉంటుంది. ఇండియన్ ఐడల్ 12 టీవీ షోల హిస్టరీలోనే అతి పెద్ద గ్రాండ్ గ్రాండ్ ఫినాలేగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ మంచి క్రేజీ ఆఫర్ కొట్టేసింది. అది కూడా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నుంచి. తన అద్భుత ప్రదర్శనాతో ఫైనల్ చేరిన షణ్ముఖకు […]