ఈ వృద్ధురాలు తన సొంతూరు వెళ్లేందుకు బస్సు దిగి ఆటో కోసం నడుచుకుంటూ ముందుకు వెళ్లింది. ఆమెను గమనించిన ఓ యువకుడు చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
ప్రముఖ సినీ రచయిత ఇంటిపై కొందరు దాడికి యత్నించారు. ఇంట్లోకి చొరబడి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అదే విషయంపై ఆయన శంకరపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ సినీ రచయిత చిన్నకృష్ణ శంకర్ పల్లి పోలీసులను ఆశ్రయించారు. శంకర్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించడంతో.. చిన్నకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో కొందరు స్థానిక రియల్టర్లు ఆగ్రహానికి గురయ్యారు. ఆయన ఇంటిపై దాడికి వెళ్లారు. కొవిడ్ […]