ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ నటులు, నిర్మాతలు, దర్శకులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. సినీ పరిశ్రమంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సింగర్, జాతీయ అవార్డు గ్రహీత శివమోగ సుబన్న గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో ప్లేబ్యాక్ సింగింగ్‌లో జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి సింగర్ […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మిక మరణం అందరి హృదయాలను కలచి వేసింది. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, టాలీవుడ్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు మరువక ముందే ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం […]