రానున్న రోజుల్లో నగరంలో మెట్రో ప్రయాణమే కీలకం కానుందా..! నగరం నలువైపులా మెట్రో ప్రయాణాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేనుందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మెట్రో మార్గాలను పొడిగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాన్ని మరో 15 కి.మీ దూరంలో ఉన్న తుక్కుగూడ ఓఆర్‌ఆర్ ఇంటర్‌చేంజ్ వరకు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లోని ఓఆర్‌ఆర్‌పై శంషాబాద్ వద్ద శనివారం రాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్(45) అనే వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ఈ కారు దగ్ధమైన ఘటనలో పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రధానంగా మొదట్లో ఈ హత్యపై పోలీసులకు ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఎవరైన హత్య చేసి పెట్రోల్ పోసి దగ్ధం చేశారా అనే ప్రశ్నలు […]