జై, శర్వానంద్, అంజలి, అనన్య నటించిన జర్నీ సినిమా గుర్తుంది కదా! అందులో రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఢీ కొంటాయి. ఈ సీన్ ఇప్పటికీ అందరికి కళ్లముందే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ముఖాముఖి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 87 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ ఆఫ్రికాలోని సెంట్రల్ సెనెగల్‌లో చోటు చేసుకుంది. సెనెగల్, కాఫ్రైన్ […]
ప్రజల చేత ప్రజలకోసం ఎన్నుకోబడిన వారు పార్లమెంట్ లో సభ్యులుగా కొనసాగుతుంటారు. వారు ప్రజల అభివృద్ధి కోసం చట్టాలు, శాసనాలను చేస్తుంటారు. అయితే అక్కడ కూడా అధికార, ప్రతి పక్షాలు అనేవి ఉంటాయి. ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లలు, పథకాల అమలు పై ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో కొందరి కారణంగా దేవాలయాలుగా భావించే అసెంబ్లీ, పార్లమెంట్ లు అపహాస్యం అవుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పార్లమెంట్ […]