తమిళ సినిమాలను విపరీతంగా ఆదరిస్తుంటారు తెలుగు ఆడియన్స్. ముఖ్యంగా ప్రేమ కథల్ని. అటువంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది ‘7జి బృందావన్ కాలనీ’.ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
Selva Raghavan: ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, హీరో కార్తీల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రతీ షో హౌస్ ఫుల్ బోర్డులతో నడిచింది. అయితే, ఈ సినిమా తమిళంలో యావరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా సరిగా రాలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రొడక్షన్‌లో భాగమైన దర్శకుడు సెల్వ రాఘవన్‌కు అప్పులు మిగిలాయి. ఈ […]