పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే, మరోవైపు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సమావేశాలలో పాల్గొంటూ పర్యటిస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన జనసేన పర్యటన తర్వాత.. పవన్ కళ్యాణ్ పై కుట్ర జరుగుతుందా? లేక ఆయనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయా? అనే సందేహాలు వెల్లడవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ, పార్టీలో అభిప్రాయ బేధాలు.. అధికార పార్టీతో వాదనలు.. […]
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు న్యూజిల్యాండ్ భారీ షాక్ ఇచ్చింది. రావల్‌పిండి వేదికగా వన్డే మ్యాచ్‌కు టాస్ వేసే కొద్ది నిమిషాల ముందు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మొత్తం మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం పాకిస్తాన్ వచ్చిన న్యూజిల్యాండ్ టీమ్ ఉన్నపళంగా స్వదేశానికి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. న్యూజిల్యాండ్ భద్రతా సలహాదారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ టూర్‌కి వచ్చిన న్యూజిల్యాండ్ ఇలా తిరుగు […]