కరోనా మహ్మమారి వలన దాదాపు రెండేళ్లు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. 2021-22 విద్యా సంవత్సరంలో ఆన్ లైన్ తరగతులతో పాటు పాఠశాలల్లో బోధించారు. కరోనా కంటే ముందు ప్రతిసారి వేసవి సెలవు అనంతరం జూన్ 12 పాఠశాలల పునఃప్రారంభమవుతాయి. ఒక వేళ ఏదైనా హాలిడే వస్తే జూన్ 13న పాఠశాలలు తెరుచుకుంటాయి. ఈసారి తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వారిలో నెలకొంది. అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా […]
హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలను ఉపసంహరించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు ప్రగతి భవన్ లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గత నెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. రెండు విడతలుగా లాక్ డౌన్ ను సడలించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈనెల 20 నుంచి పూర్తి స్థాయిలో లాక్ […]