పాయల్ రాజ్ పుత్.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో మందిని అభిమానులను సొంతం చేసుకుంది. Rx100 సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు తెలుగులో సరైన గుర్తింపు లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Rx100, వెంకీ మామ సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచినా కూడా.. ఆమె కెరీర్ కు పెద్దగా దోహదపడలదేనే చెప్పాలి. అయినా ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్- మంచు […]
పాయల్ రాజ్ పుత్.. Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తర్వాత తన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. బోల్డ్ పాత్రలే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లోనూ సందడి చేసింది. పంజాబీ, తెలుగు, తమిళ్, కన్నడ ఇండస్ట్రీల్లో నటించి మెప్పించింది. 2020లో చేసిన అనగనగా ఓ అతిథి తర్వాత ఈ రెండేళ్లు టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో పాయల్ రాజ్ పుత్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా […]