ఆయేషా మీరా హత్య కేసు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. సుమారు 15 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ సంఘటనలో.. పిడతల సత్యం బాబును నిందితుడిగా తేల్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2017లో కోర్టు.. సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించి.. విడుదల చేసింది. అనంతరం సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తుపై ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ బిడ్డ హత్య జరిగి […]
ఉమ్మడి ఏపీలో సంచలనం రేపిన అయేషా మీరా హత్య కేసులో 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన అనంతరం నిర్దోషిగా బటయపడ్డాడు సత్యం బాబు. అయితే తన జీవితంలో విలువైన సమయాన్ని చేయని నేరానికి జైళ్లో గడిపానని, తనకు ఉద్యోగం ఇచ్చేవారు ఎవరూ లేరని గతంలోనూ చెప్పాడు. ఏళ్లు గడుస్తున్నా ఏపీ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సహకారం అందకపోవడంతో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును సత్యం బాబు కలిశాడు. చేయని నేరానికి 9 […]