MLA Balakrishna: సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యకర్త ఇంటికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాన్వాయ్‌లో మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కార్యకర్త కొడికొండ బాలాజీ ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కాగా, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత […]
Sathya Sai: ప్రియుడిని కలిసి పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్లిన ఓ యువతి రేకుల షెడ్డులో శవమై తేలింది. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోరంట్ల పట్టణానికి చెందిన తేజశ్విని తిరుపతిలో బీఫార్మసీ చదువుతోంది. ఆమె ఉండే వీధిలోనే నివాసం ఉంటున్న సాధిక్తో తేజశ్విని ప్రేమలో పడింది. ఇద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సాధిక్ మల్లపల్లి సమీపంలో ఓ ఇటుక బట్టీ నడుపుతున్నాడు. అక్కడే ఓ రేకుల షెడ్డు […]