ఈ ఆరేడేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి చెందింది. దీనికి ఊతమిస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భూతల్లి పచ్చచీర కట్టుకుందా అనేలా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి..
కుమారుడి మరణాన్ని తట్టుకోలేని ఓ తండ్రి కోడుకుని ఖననం చేసిన చోటే ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర విషాదంగా మారింది. తాజాగా ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కన్నీటి సంద్రంలోకి నెట్టేస్తుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సత్తుపల్లిలోని రాంబాబు అనే వ్యక్తి కుటుంబికులతో నివాసం ఉంటున్నారు. ఇతనికి సాయి అనే కుమారుడు స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే ఈ నెల 14న సాయి స్నేహితులతో కలిసి బర్త్ […]