హిట్ సినిమాల దర్శకుడు శరత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శరత్ మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాక మానవత్వం ఉన్న వ్యక్తి కూడా అని తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘‘శరత్ నాకు మంచి ఆప్తుడు. […]
Movie News : ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందుకు చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఉదయం ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. శరత్ మరణంతో పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. పలువురు ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు. బాలకృష్ణ, సుమన్‌లతో హిట్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 1986లో వచ్చిన ‘చాదస్తపు మొగుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో సుమన్, భానుప్రియ […]