ముంబయిపై గుజరాత్ గెలిచింది. ఇప్పుడు ఇది కాకుండా మరో విషయం హాట్ టాపిక్ అయింది. గిల్-సచిన్ కలిసి మాట్లాడుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్ కి కారణమైంది.
గిల్ సినిమాలోకి రాబోతున్నాడు. ఈ వార్త విన్న వారెవరైనా షాకవ్వాల్సిందే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా .. అతని సినిమా అవకాశాలను కొట్టి పారేయలేము. అదేంటి గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కదా.. మరి సినిమా ఎంట్రీ ఏంటి అనుకుంటున్నారా?