ప్రస్తుతం క్రికెట్ క్రీడాలోకంలో అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే? అందులో ముందువరసలో ఉండే రెండు పేర్లు.. విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్. ప్రస్తుతం వీరిద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే వారిద్దరి ఆటలో చాలా వరకు దగ్గరి పోలికలు ఉండటమే. అయితే గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీ తాజా ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చాడు. వరసగా రెండు అర్దశతకాలతో, ఓ శతకంతో దుమ్మురేపాడు. అటు పాక్ […]
యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరికి వారు విజయం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్.. అదే టెంపును కొనసాగించాలని పాకిస్థాన్ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ […]