Nithya Menon: గత కొన్ని నెలలుగా తన పెళ్లి విషయంలో వస్తున్న పుకార్లకు కారణం ఏంటనే దానిపై హీరోయిన్ నిత్యామీనన్ స్పందించారు. పుకార్ల వెనుక ఓ యూట్యూబర్ ఉన్నాడని, అతడే తనను 6 ఏళ్లుగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. సదరు యూట్యూబర్ వేధింపుల గురించి మాట్లాడుతూ.. ‘‘ ఈ పుకార్లకు ప్రధాన కారణం సంతోష్ వర్కీ అనే ఓ యూట్యూబర్. అతడు ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. నా కుటుంబాన్ని కూడా వదలటం లేదు. వేర్వేరు ఫోన్ నెంబర్ల […]
జగిత్యాల- కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించాడు. అదనపు కట్నం ఇచ్చుకోలేనని పుట్టింటికి వెళ్లిన భార్యపై పగ పెంచుకున్న ఆ దుర్మార్గుడు ఆమెను నవ్వుల పాలు చేయాలని చూశాడు. ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఆఖరికి అతనే కటకటాల పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇబ్రహీంపట్నంకి చెందిన సంతోష్‌కి అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్ల కిందట […]