క్షణికావేశంలో కొందరు దంపతులు దేనికైన తెగిస్తున్నారు. భర్త కొత్త చీర కొనివ్వలేదని, భార్య చెప్పిన మాట వినలేదనే కారణాలతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే క్షణికావేశంలో ఓ భార్య భర్తను గొడ్డలితో దారుణంగా హత్య చేసింది. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ. ఇదే గ్రామంలో పొన్నాడ రాంబాబు, వరలక్ష్మి […]
శ్రీకాకుళం- ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్లు బాగా పెరిగిపోయారు. ప్రేమ ముసుగులో కాలం గడిపి, ఆ తరువాత పెల్లి పేరెత్తేసరికి చాలా మంది మొహం చాటేస్తున్నారు. తాము ప్రేమ పేరుతో మోసగింపబడ్డామని కాస్త ఆలస్యంగా తెలుకున్నాక, కొంత మంది మనస్థానం చెందుతుంటే, మరి కొంత మంది మోసం చేసినవారిపై పోరాటం చేస్తున్నారు. తాజాగా తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, ఆ తరువాత పెళ్లికి నిరాకరించడంతో చేసేది లేక మరో పెళ్లి చేసుకోబోయిన యువతిని […]