హీరోయిన్ సానియా అయ్యప్పన్.. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం ఓ మాల్ కి వెళ్లింది. ఫ్యాన్స్ ని చూసి ఉబ్బితబ్బిబ్బి అయిపోయింది. వాళ్లందరితో ముచ్చటించింది. ప్రోగ్రాం పూర్తి చేసుకుని రిటర్న్ వెళ్తుంటే.. అక్కడే ఉన్న కొందరు ఆకతాయిలు.. ఆమెతో పాటు మరో నటితో అసభ్యంగా ప్రవర్తించారు. ఎక్కడపడితే అక్కడ టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. దీంతో ఆమె అస్సలు ఊరుకోలేదు. సదరు ఆకతాయి గూబ పగలగొట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా […]
సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోంచే వారిలో సినీతారలే ముందుంటారు. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటారు కాబట్టి.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి, ఏవైనా ఫ్యాన్స్ తో షేర్ చేసుకునే విషయాలను పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో రీల్స్ వచ్చాక అవి కూడా చేస్తున్నారు ఓకే. కానీ ఒక హీరోయిన్ అయ్యుండి పర్సనల్ వీడియోలను రీల్స్ గా పోస్ట్ చేయడం అనేది వివాదాలకు దారితీసే విషయం. ఇటీవల 2 మిలియన్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఓ […]