పెళ్లిరోజు కావడంతో సరదాగ గడిపేందుకు భర్త శ్రీనివాస్ తో పాటు భార్య సాయి ప్రియ విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లి ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే సాయి ప్రియ, భర్త శ్రీనివాస్ బీచ్ లో ఉండగా.. నా ఫోన్ కు అప్పుడే ఏదో మెసెజ్ వచ్చిందని, వచ్చిన మెసెజ్ చూసుకోవడానికి ముందు కదిలి కొద్ది సేపటికి వెనక్కి తిరిగి చూసేసరికి నా భార్య కనిపించలేదు. ఇక కనిపించకపోవడంతో సాయి ప్రియ సముద్రంలో గల్లంతు […]
మంచిర్యాల- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సందర్బానికి సంబందించిన అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే పెళ్లిని అందరు తమ తమ తాహతుకు తగ్గట్టుగా ఘనంగా చేసుకుంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెతూ ఎన్నో కలలు కంటారు అబ్బాయి, అమ్మాయి. ఇక పెళ్లంటేనే అమ్మాయి సిగ్గు పడటం సర్వసాధారణం. కానీ ఈ కాలం అమ్మాయిలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ ఓ పెళ్లి కూతురు సిగ్గుపడం కాదు, స్వయంగా తనకు […]