సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటుంది. ‘బాహుబలి’ తర్వాత అన్నిచోట్ల పీరియాడిక్ చిత్రాల తీస్తూ వచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో మాత్రం ‘డ్రగ్స్’ నేపథ్యంగానే ఎక్కువగా సినిమాలు వస్తున్నాయి. గతేడాది వచ్చిన ‘విక్రమ్’ కావొచ్చు, రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కావొచ్చు. ఈ తరహా కాన్సెప్ట్ తోనే తీశారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో సీనియర్ హీరో యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఆయనే విక్టరీ వెంకటేష్. ‘సైంధవ్’ […]
కమల్ హాసన్ ‘విక్రమ్’ చూసిన తర్వాత.. యాక్షన్ మూవీ లవర్స్ కి అనిపించిన ఒకే ఒక్క మాట ‘వావ్’. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సరైనవి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. సరిగ్గా అలాంటి మూవీనే ఇది. దీన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది.. టాలీవుడ్ లో ఈ తరహా యాక్షన్ మూవీ.. ఏ హీరో అయినా చేస్తే బాగుంటుందని తెగ ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్లందరి కోరికలు చాలా త్వరగా నెరివేరిపోయినట్లు కనిపిస్తున్నాయి. అందుకు […]