మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రమాద సమయంలో కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వైద్యులు సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్‌కు సర్జరీ చేశారు. శస్త్ర చికిత్స విజయం వంతం అయినట్లు డాక్టర్ అలోక్ రంజన్ అండ్ టీమ్ ప్రకటించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉంచనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తేజ్‌కు కాలర్ బోన్ ఫ్యాక్చర్ మినహా […]
హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రావారం రాత్రి కేబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఒక్క సారిగా బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ముందు మెడికవర్ ఆస్పత్రికి, ఆతరువాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం వరకు సాయి ధరమ్ తేజ్ […]