టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తనను కాపాడిన వాళ్లకు ఫ్యాన్స్ కి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికి థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎంతదూరం వెళ్లినా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అదీగాక హెల్మెట్ ధరించడం వల్లే తాను బతికానన్నారు. ఇక రోడ్డు ప్రమాదం నుంచి తనను కాపాడిన వ్యక్తులు, కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు […]
హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రావారం రాత్రి కేబుల్ బ్రిడ్డ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఒక్క సారిగా బైక్ స్కిడ్ కావడంతో కింద పడిపోయిన సాయి ధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ముందు మెడికవర్ ఆస్పత్రికి, ఆతరువాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఉదయం వరకు సాయి ధరమ్ తేజ్ […]