ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో కూడా అవకాశం వచ్చుంటే పాన్ ఇండియా యాక్ట్రెస్ అయిపోయేది. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ మూవీస్, హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ చేసి అదరగొట్టేసింది.
తెలుగు బుల్లితెరపై ఇప్పుడిప్పుడే పాపులారిటీ తెచ్చుకుంటున్న కామెడీ షోలలో ‘కామెడీ స్టార్స్ ధమాకా’ ఒకటి. ఈ షోలో మెగాబ్రదర్ నాగబాబు, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జిలుగా ఉండగా.. టిక్ టాక్, ఢీ ఫేమ్ దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అయితే.. జబర్దస్త్ వీడిన తర్వాత నాగబాబు జడ్జిగా ప్రారంభమైన ఈ షోలో.. జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ గా, టీమ్ సభ్యులుగా పాల్గొన్న వారంతా ఇప్పుడు కామెడీ స్టార్స్ ధమాకాలో సందడి చేస్తున్నారు. ప్రతి ఆదివారం […]