క్రికెట్ లో అజాత శత్రువు ఎవరంటే చాలా కొద్ది మంది పేర్లే వినిపిస్తాయి. వీరిలో క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రధమ వరుసలో నిలుస్తాడు. అయితే పాకిస్థాన్ బౌలర్ సయీద్ అజ్మల్ మాత్రం సచిన్ పై సంచలన ఆరోపణలు చేసాడు.
ప్రస్తుతం టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెంది ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరితో కమ్యూనికేట్ అయ్యేందుకు భాష ఎంతో ప్రధానం. అందులోనూ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాష, టెక్నాలజీల్లో వాడే భాష ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్‌గా ఇంగ్లీష్ కీర్తించబడుతోంది. రాష్ట్రం దాటినా, దేశం దాటినా ఇంగ్లీష్ రాకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. పైగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వ్యక్తులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ […]