మనకి వస్తే కష్టం. మన వాళ్ళకి వస్తే నరకం. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు ప్రస్తుతం అలాంటి నరకాన్నే అనుభవిస్తున్నారు. కూలి పనులు చేసుకుని జీవించే వీరికి ఆరేళ్ళ క్రితం ఓ బాబు పుట్టాడు. ఆ పిల్లాడికి మనోజ్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు. కానీ.. వయసు పెరిగే కొద్దీ ఆ బాబు తల భాగం అసాధారణంగా పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్ళకి తమ బిడ్డకి ఏదో […]