ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి.. రికార్డు సృష్టించింది. తెలుగు చిత్రం ఆస్కార్ సాధించినందుకు అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఆస్కార్ ప్రమోషన్స్‌కు భారీగా ఖర్చు చేశారంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్‌ఆర్‌ఆర్ ప్రొడ్యుసర్ కార్తికేయ. ఆ వివరాలు..
'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడానికి కారణం ఎవరు అంటే మీరు రాజమౌళి లేదా కీరవాణి.. ఇలా తలో పేరు చెబుతారు. కానీ కార్తికేయ అనే వ్యక్తి అసాధ్యం అనుకున్నది కాస్త సాధ్యమైంది అంటే నమ్ముతారా? ఇంతకీ ఆ కార్తికేయ ఎవరో తెలుసా?