అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతడు తరుచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా రెండో పెళ్లి చేసుకుని వార్తలో నిలిచాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతని మేనల్లుడు అలీషాహే స్వయంగా వెల్లడించాడు. అంతేకాక దావూద్ ఇబ్రహీంపై అలీషాహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి భార్య ఉండగానే.. అబద్ధం చెప్పి మరో మహిళను పెళ్లి […]
విహారయాత్ర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ముఖ్యంగా విద్యార్ధులకు, పిల్లలు అయితే కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. దీంతో కాలేజీలు, పాఠశాల యాజమాన్యం విద్యార్ధులను అప్పుడప్పుడు విహారయాత్రలకు తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు ఈ విహారయాత్రులు విషాద యాత్రలుగా మారుతున్నాయి. అనుకోని ప్రమాదాల్లో విద్యార్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో చింతూరు ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది. సోకిలేరు వాగులో పడి ముగ్గురు టెన్త్ విద్యార్ధులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. బాపట్ల […]