ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో తొలి సారి ఓడించి జింబాబ్వే చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ వెళ్లిన జింబాబ్వే తొలి రెండు వన్డేల్లో ఓడి.. మూడో వన్డేలో మాత్రం సత్తా ఆసీస్‌కు షాకిచ్చింది. హేమాహేమీలున్న ఆస్ట్రేలియాను 141 పరుగులకే కుప్పకూల్చి అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే స్పిన్నర్ ర్యాన్ బర్ల్ అదరగొట్టాడు. డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్లను అవుట్ చేయడమే కాకుండా మొత్తం ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. మూడే మూడు ఓవర్లు […]
బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ జింబాంబ్వే-2022లో బంగ్లా ఆటగాళ్లకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్ ను జింబాంబ్వే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన జింబాంబ్వే రెండో టీ20లో ఓటమి పాలైంది. నిర్ణయాత్మక మ్యాచ్ లో జింబాంబ్వే 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి సంగతి పక్కన పెడితే జింబాంబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ కొట్టిన సిక్సర్లకు బంగ్లా ఆటగాళ్ల ముఖాలన్నీ తెల్లబోయాయి. 6 వికెట్లు కోల్పోయి.. అప్పటి వరకు తక్కువ స్కోర్ తో సతమతమవుతున్న […]