న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా ఫీల్డర్ల నిర్వాకానికి ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. క్రీజులో ఉన్న బ్యాట్స్ మెన్ ఫోర్ కొట్టలేదు, కనీసం సిక్సర్ కోసం ట్రై కూడా చేయలేదు. కానీ కివీస్ కు మాత్రం ఒక బంతికి ఏడు పరుగులొచ్చాయి. ఇందులో మరో ముఖ్యమైన విషయమేమిటంటే..ఆ బాల్ కు క్యాచ్ మిస్ కూడా అయింది. అదెలా అనుకుంటున్నారా..? A dropped catch of his bowling, and then seven overthrows […]
డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా మరో దుస్సాహసానికి పాల్పడింది చైనా. ఇండియా సరిహద్దులోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్ ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు […]
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్లతో పంజాబ్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీకి పరుగు దూరంలో నిలిచాడు. రబడ […]