సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం.. విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన తారలుగా.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన RRR.. భారీ బడ్జెట్ తో […]
RRR దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ ఇది. మరో కొన్ని గంటల్లో ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కథ గురించి గతంలో చాలానే వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లు అంటూ తేలిపోయాయి. కానీ.. ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీ మాత్రం చాలా వరకు ప్రమోషనల్ వీడియోలకు మ్యాచ్ అవుతుండటం గమనార్హం. ఈ […]
రాజమౌళి ఇండియన్ సినీ జోన్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన ఘనత ఈ దిగ్దర్శకుడి సొంతం. ఒక్కో సినిమాకి అంతలా కష్టపడతాడు కాబట్టే ఈ రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ లా నిలవగలిగారు. అయితే.., రాజమౌళి ఈ వరుస విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చాలానే ఉంది. మగధీరుడి అన్నీ చిత్రాలకి కథ అందించేది వాళ్ళ నాన్నగారే. ఇక రాజమౌళి […]