తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. అల్లూరి సితారామ రాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా, కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక వీరితో పాటు ఇందులో బాలీవుడ్ నటులైన ఆలియా భట్, అజయ్ దేవగణ్ నటిస్తుండగా డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ […]
ఆర్.ఆర్.ఆర్.. ఇండియన్ సినీ బాక్సాఫీస్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మొత్తం ఒక నిమిషం నలభై […]