ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ సూపర్ బౌలింగ్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో కేవలం 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ హాఫ్ సెంచరీతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఈ చిన్న టార్గెట్‌ను ఆర్సీబీ ఈజీగా ఛేదిస్తుందనుకుంటే.. రాజస్థాన్ బౌలర్లు అద్భుతం చేశారు. […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అడుతున్న కేఎస్ భరత్ రెండో మ్యాచ్ లోను తన సత్తా చూపించాడు. దుబాయ్ వేధికగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కేఎస్ భరత్ 35 బంతుల్లో 44 రన్స్ చేశాడు. దీంతో బెంగళూరు జట్టు విజయంలో కేఎస్ భరత్ కీలకంగా మారాడు. కేవలం 35 బంతుల్లో 3×4, 1×6 తో 44 పరుగులు చేసి ఐరా […]