రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని లాస్ట్ బాల్ ను సిక్సర్ గా మలచకపోవడానికి పెద్ద కారణమే ఉంది. అది తెలిస్తే.. ఇంత బాధను ధోని అనుభవిస్తున్నాడా? అని బాధపడతారు మీరు. మరి ధోని లాస్ట్ బాల్ ను సిక్స్ కొట్టకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2022లో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టుకు పాయింట్ల పట్టికలో రెండో స్థానం దక్కింది. దీంతో రాజస్థాన్‌కు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. మొయిన్ అలీ 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో 93 పరుగులు చేసి […]