సాధారణంగా తమ అభిమాన ఆటగాళ్లు గానీ, హీరోలు గానీ కనిపిస్తే.. అభిమానులు సెల్పీల కోసం ఎగబడటం సర్వసాధారణమే. తాజాగా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ చౌటుప్పల్ లో సందడి చేశాడు. దాంతో అతడిని చూసిన అభిమానులు సెల్పీల కోసం ఎగబడ్డారు. మరి ఆ క్రికెటర్ ఎవరో తెలుసుకుందాం.
టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వచ్చుండొచ్చు. కానీ క్రికెట్ గాడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. అదే సచిన్ టెండూల్కర్. టీనేజ్ లోకి జట్టులోకి వచ్చిన సచిన్… తన అసమాన ఆటతీరుతో దాదాపు 25 ఏళ్లపాటు జట్టులో కంటిన్యూ అయ్యాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. ఇక 90 పరుగుల దగ్గర సచిన్ ఔటైన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకవేళ అవి గనుక శతకాలుగా మారి […]