మనిషి తన కష్టాన్ని ఇతరులకు చెప్పుకునేందుకు, ఆపద వస్తే కాపాడమని అడిగేందుకు దేవుడు నోరు ఇచ్చాడు. ఇక నోరు లేని మూగ జీవాల పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అయితే వాటి స్వయం కృషితో ఆపద నుంచి బయిటకి రావడం లేదా బలైపోవడం జరుగుతుంది. జీవాలకు కూడా ఆపదలో తమను తాము కాపాడుకునేందుకు దేవుడు ప్రత్యేక శక్తి ఇచ్చాడు. అందుకే నదుల్లో, వాగుల్లో చెరువులో పడిపోయినప్పుడు మూగజీవాలు ఈదుతుంటాయి. అలా ఎన్నో ప్రమాదాల నుంచి పలు జీవాలు బయటపడ్డాయి. […]
సాధారణంగా సినీతారల పేర్లు.. ఫ్యాన్స్ ఏర్పాటుచేసే ట్రస్టులు, షాపింగ్ మాల్స్, ఇంకా ఏవైనా కమర్షియల్ విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు అడవి మృగాలను కూడా దత్తత తీసుకొని వాటికి సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లు పెడుతుంటారు. ‘హ్యూమన్ ఆఫ్ హైదరాబాద్’ వ్యవస్థాపకురాలు తుమ్మల రచనా చౌదరి.. గతంలో నెహ్రూ జూలాజికల్ పార్క్‌ని సందర్శించి ఓ ఏడాదిపాటు దత్తత తీసుకున్న రాయల్ బెంగాల్ టైగర్ కి “సూర్య” అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత […]
“పవర్ ఫుల్ పీపుల్స్ మేక్స్.. ప్లేసెస్ పవర్ ఫుల్”. ఈ ఒక్క మాట చాలు గంగూలీ అంటే ఏమిటో చెప్పడానికి. ఇండియన్ క్రికెట్ కి సచిన్ తప్ప మరో అండ లేని రోజులవి. అప్పుడొచ్చాడు ఓ నూనూగు మీసాల కుర్రాడు. అతని పేరు సౌరవ్ గంగూలీ. గుండెల నిండా దైర్యం. పులి లాంటి చూపు. పుర్ర చేయి వాటం. మొదటి మ్యాచ్ లోనే లార్డ్స్ మైదానంలో సెంచరీ. క్రికెట్ పండితులు అంతా నివ్వెరపోయిన క్షణాలు అవి. తరువాత […]