రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. ఇకపోతే మీ ఫ్రెండ్ కి ఏదైనా పనికొచ్చే విషయం చెప్పండి. అస్సలు పట్టించుకోడు. వీడు నాకు చెప్పడం ఏంటని.. మిమ్మల్ని పైనుంచి కింద వరకు చూస్తాడు. అదే విషయాన్ని అతడి అభిమాన హీరో చెబితే మాత్రం వెంటనే ఫాలో అయిపోతాడు. స్టార్స్ మాటలకు ఉన్న పవర్ అలాంటిది. అలా అని వారు […]
టాలీవుడ్ క్రేజీ స్టార్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. అతడికి పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ ‘రౌడీ’ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్‌లో ఫాలోవర్లు […]