గతేడాది నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో మొదలైన సంగతి తెలిసిందే. హీరోగా బాక్సాఫీస్ ని షేక్ చేసే బాలయ్య.. టాక్ షో హోస్టింగ్ కి కొత్తే అయినా.. అన్ స్టాపబుల్ షోని తనదైన శైలిలో నడిపించి నెంబర్ వన్ టాక్ షోగా నిలబెట్టాడు. దీంతో మొదటిసారి హోస్ట్ చేసినా బాలయ్య ధాటికి ఆల్ ఇండియా టాక్ షోస్ అన్నీ కుదేలు అయిపోయాయి. దీంతో టాక్ షోని […]
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని యాంకర్ లాస్య.. ఈ మధ్య అటు టీవీ షోలలో, ఇటు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా కనిపించడం లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన లాస్య.. బిగ్ బాస్ 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. టీవీ షోలలో అడపాదడపా కనిపించే లాస్య.. అప్పుడప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. కొంతకాలంగా సొంత యూట్యూబ్ ఛానల్ ‘లాస్య టాక్స్’ మెయింటైన్ […]